ఈ వార్తను అనువదించండి:

రైతు రుణ మాఫీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ హామీని అమలు చేసింది రేవంత్ సర్కార్. మొత్తం మూడు దఫాలుగా రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అయితే, కొన్ని టెక్నీకల్ తో వివిధ కారణాల వల్ల కొంత మందికి రుణమాఫీ జరగలేదు. దీంతో రైతులు గందగోళ పరిస్థితిలో ఉన్నారు. మూడు లిస్టులో అర్హుల జాబితాలో పేర్లు రాకపోవడంతో తమకు రుణమాఫీ జరగదా అనే ఆందోళనలు రైతులు ఉన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అందరికి రుణమాఫీ ప్రక్రియ అవుతుందని అన్నారు. అధికారులు నేరుగా ఊర్లోకి వచ్చి రుణమాఫీ కానీ వారి జాబితాను తీసుకుంటారని అన్నారు.

పూర్తిగా చదవండి..