ఈ వార్తను అనువదించండి:

దిశ పోలీస్ స్టేషన్: గత వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించిన పలు సమస్యలపై ఈ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేసేలా, వారి సమస్యలను పరిష్కరించుకునేలా వీటిని అందుబాటులోకి తెచ్చింది.

పూర్తిగా చదవండి..