ఈ వార్తను అనువదించండి:

తిరుపతి రెడ్డి: తెలంగాణలో హైడ్రా హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తన ఇల్లు FTL పరిధిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి హైడ్రా అధికారులు నోటిసులు ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా తిరుపతిరెడ్డి స్పందించారు.

పూర్తిగా చదవండి..