ఈ వార్తను అనువదించండి:
Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సుప్రీం కోర్టు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని గురించి రేవంత్ తన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆయన వివరించారు.