ఈ వార్తను అనువదించండి:

Pawan Kalyan: హీరోలకు అభిమానులుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు అని చాలా మంది దర్శకులు చెబుతుంటారు. ఇది కేవలం డైలాగ్ మాత్రమే ఇదే నిజం అన్నట్లుగా పవన్ చరిష్మా కొనసాగుతుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయితేనే.. ఇక ఆ హీరోను పట్టించుకొని రోజులివి. కానీ పవర్ స్టార్ మాత్రం దీనికి అతీతుడు అనే చెప్పాలి. ఎన్ని ఫ్లాపులు వచ్చినా.. పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకేనేమో ఆయనకు భక్తుంటారు అని చెబుతారు. పవన్ కళ్యాణ్ కు హిట్లు, ఫ్లాపులు ఉండవు… అభిమానులు మాత్రమే ఉంటారనే అనే స్థాయిలో ప్రేక్షకుల మనసులను గెలిచిన పవర్ స్టార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్టివీ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

పూర్తిగా చదవండి..