Translate this News:

Lemon Grass Benefits: ప్రస్తుత కాలంలో లెమన్ గ్రాస్ అంటే చాలామందికి తెలియదు. కానీ ఆయుర్వేదంలో నిమ్మగడ్డి (లెమన్‌గ్రాస్‌)కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గడ్డికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందట. నిమ్మగడ్డిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎంతో ఫేమస్‌ అవుతున్న లెమన్‌ గ్రాస్‌తో టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గడ్డిలో సువాసనలు వెదజల్లే ఏరోమాటిక్ ఎసెన్షియల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కతో సూప్స్, కూరలు, టీ చేసుకుని తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మగడ్డితో ఇంక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..