ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. అంతేకాదు ఆదిమూలంను త్వరలోనే పార్టీకి, పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి పూర్తిగా తొలించేందుకు చంద్రాబాబు యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పూర్తిగా చదవండి..