Translate this News:

Ganapati Festivals:  హిందూధర్మంలో పని ప్రారంభించేటపుడు ప్రథమ పూజ గణపతికి చేస్తారు. పిల్లలకు విద్య ప్రారంభ సమయంలో అక్షరాభ్యాసంలో గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టుక, లీలల గురించి అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిధి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి ప్రారంభ మవనున్నంది.వినాయకుడున్ని విఘ్నాలకు ఆధిపతి అని అంటారు. ఎలాంటి అడ్డంకులను తొలగించేవాడని అర్ధం. అందుకే గణపతి నవరాత్రి ఉత్సవాలను కొత్త పనిని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా పండితులు చెబుతారు. 

పూర్తిగా చదవండి..