Translate this News:

Devara Trailer: వినాయకచవితి సందర్భంగా ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 10న ట్రైల‌ర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
 

పూర్తిగా చదవండి..