Translate this News:

Spiny Gourd: బోడకాకరకాయ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది గుండ్రంగా పొట్టిగా పైన చిన్న చిన్న ముళ్లతో ఉంటుంది. అయితే ఈ కూర చాలా వెరైటీలుగా చేసుకోని తింటారు. ఈ బోడ కాకరకాయ, కాకరకాయ వల్ల చేదుగా ఉండదు. అందుకే దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బోడ కాకరకాయ సంవత్సరంలో ఒకసారి మాత్రమే దొరుకుతున్నది. మామూలు అయితే జులై, నెలలో పూతకొచ్చి ఆగస్ట్‌లో కాత ఆగిపోతుందట. ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వలన ఈ కూరగాయలు తక్కువ లభ్యమవుతున్నాయి. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే దొరుకుతాయి. బోడ కాకరకాయ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..