ఈ వార్తను అనువదించండి:

కాటసాని రామభూపాల్ రెడ్డి: తన వద్ద కూడా రెడ్ బుక్ ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రెడ్ బుక్ గురించి అఖిల ప్రియ కంటే ముందు లోకేష్ రెడ్ బుక్ చూపించి మీ కథ చేస్తా అని అంటున్నారని అన్నారు. లీడర్ ఏ దారిలో నడిస్తే ఆ పార్టీ నాయకులు కూడా అదే దారిలో నడుస్తారని చెప్పారు. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి నడుస్తాదో చూడాలని అన్నారు.

పూర్తిగా చదవండి..