Translate this News:

High BP: ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతోంది. బీపీ పెరగడం, తగ్గడం కూడా వీటిలో ఒకటి. తక్కువ రక్తపోటు హానికరం. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధులలో కనిపించేది. కానీ చెడు జీవనశైలి కారణంగా ఇప్పుడు యువతలో కూడా వస్తుంది. రక్తపోటును సకాలంలో నియంత్రించకపోతే గుండెతో పాటు మెదడుపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. అయితే కొన్ని ఇంటి నివారణలతో కూడా దీనిని నియంత్రించవచ్చట. బీపీ పెరగడం వల్ల ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందా? BP స్కేల్ అంటే ఏమిటి..? అనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంట్లో హఠాత్తుగా బీపీ పెరిగితే ఏం చేయాలి అనే విషయంపై కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

పూర్తిగా చదవండి..