ఈ వార్తను అనువదించండి:

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో కొండాపూర్ లోని ఆయన ఇంటికి అనుచరులతో కలిసి దాడికి పాల్పడగా అరెకపూడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఆయన అనుచరులను సైతం అక్కడినుంచి తరలించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి అనుచరులు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు విసిరారు.

పూర్తిగా చదవండి..