Ananya Pande : అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగా కాస్త వెనకబడింది గానీ.. అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ వెనకబడలేదు. ఈమె విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ.
Learn Additionally : Bigg Boss 9 : బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా.. దివ్వెల మాధురి ఎంట్రీ..
ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తోంది. ఇక అప్పుడప్పుడు తన ఘాటు పరువాలను ఆరబోస్తూ వస్తోంది. తాజాగా ఆమె తన ఎత్తైన ఎద అందాలను ఆరబోస్తూ రచ్చ లేపింది. ఇందులో హాట్ నెస్ మామూలుగా లేదనే చెప్పుకోవాలి. తన ఘాటు పరువాలను చూపిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా చూసేయండి.
Learn Additionally : Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..