Megastar : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై చిరంజీవి సంతాపం
Published Date :December 27, 2024 , 3:54 pm భారత మాజీ ప్రధాని,కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ఈ గురువారం తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్…