సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అనివార్యం: మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అతి ముఖ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశంలో వివరించారు. ఎగ్జిబిటర్లు (exhibitors), డిస్ట్రిబ్యూటర్లు (distributors), నిర్మాతలు కలిసి పనిచేస్తేనే చిత్ర పరిశ్రమలో న్యాయం, సమన్వయం సాధ్యమని…