స్నేహితుడి పెళ్లిలో సందడి.. వై ప్లస్ భద్రత.. పెళ్లిలో సల్మాన్ ఖాన్ వీడియో వైరల్!!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో కాలం తర్వాత ముంబయిలో బయట కనిపించారు. తన స్నేహితుడు అయాజ్ ఖాన్ పెళ్లికి హాజరైన సల్మాన్, వై ప్లస్ భద్రత నడుమ కల్యాణ మండపానికి వచ్చారు. అతని వెంట సోదరుడు సోహైల్ ఖాన్, మేనల్లుడు…