Prabhas: ప్రభాస్ మామూలోడు కాదు.. ఫన్నీ అంటున్న మాళవిక!!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “రాజా సాబ్” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ సినిమా ప్రభాస్ కొత్త జోనర్లో చేసిన ప్రయోగం. ఈసారి మారుతి…