సౌత్ లో బాగా చదువుకున్న హీరోయిన్లు.. టాలీవుడ్ బ్యూటీస్ ఎడ్యుకేషన్!!
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కేవలం గ్లామర్ వరకే పరిమితం కాదు. చదువులోనూ అత్యధికంగా రాణించిన పలువురు హీరోయిన్లు ఉన్నారు. వారిలో ముఖ్యంగా సాయి పల్లవి, రష్మిక మందన్న, ఐశ్వర్య లక్ష్మి చదువులోనూ మెరుగైన ప్రగతిని సాధించారు. ఈ తారల విద్యా…