అబార్షన్ చేయించుకో అంటున్నారు.. ఆ భాద మీకేం తెలుసు.. ఎమోష్నలైన రకుల్ ప్రీత్ సింగ్!!
ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రెటీలు కొత్త జీవితాన్ని ప్రారంభించగా, వారి ప్రగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు బిజినెస్ మేన్స్ ను పెళ్లాడగా, మరికొంతమంది హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వరుసలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్…