తొటమాలిగా జీవించేవాడిని: రాజకీయాలూ సినిమాలు లేకపోతే పవన్ కల్యాణ్ మాటలు వైరల్
2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటుతో పరిమితమైంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే 2024లో మాత్రం తనపై వేసిన దూషణలకు గట్టి సమాధానం ఇచ్చారు. తానే గెలవడమే కాకుండా,…