60ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. నెటిజన్ల రియాక్షన్!!
సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, విడాకులు సాధారణం అయిపోయాయి. కొందరు నటీనటులు సంవత్సరాల తరబడి కలిసున్నా, అనూహ్యంగా విడాకులు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. ఇక కొంతమంది వయస్సు పెరిగిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అలా 60…