Movie News

Ambani Wedding: అమితాబ్ ఫ్యామిలీకి ఐశ్వర్య దూరం..? అనంత్ పెళ్లి వేడుకకు కూతురితో ఒంటరిగా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచదేశాల్లోని సినీ స్టార్స్, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు సందడి చేశారు.…

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ గొప్ప మనసు.. 18 మంది ట్రాన్స్‏జెండర్స్‏కు సాయం.. వీడియో వైరల్..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్.. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయంకాగా.. డైరెక్టర్ సందీప్…

Premalo OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.. ఊహకు అందని ట్విస్టులు.. ఎక్కడ చూడొచ్చంటే?

ఎప్పటిలాగే ఓటీటీల్లో ఈ శుక్రవారం (జులై 12) పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగు సినిమాలతో సహా వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు రిలీజయ్యాయి. వీటి స్ట్రీమింగ్ కు సంబంధించి…

Ambani Wedding: అంబానీ పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన తలైవా.. రజినీ స్టైల్‏కు బాలీవుడ్ స్టార్స్ ఫిదా..

గతవారం పదిరోజులుగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు…

కల్కికి భలే ఛాన్సులే..

రెండు వారాల కిందట ‘కల్కి 2898 ఏడీ’ రిలీజైనపుడు దాని మీద ఉన్న అంచనాల దృష్ట్యా పోటీగా ఇండియాలో మరే భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయలేదు. తెలుగులో అయితే అంతకు కొన్ని వారాల ముందు నుంచే సరైన సినిమాలు పడక…

Indian 2 First Day Collections: భారతీయుడు 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. దాదాపు ఆరేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలు ఆగిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన చిత్రీకరణ వేగంగా జరిగింది. విడుదలకు ముందే రిలీజైన…

‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ గుర్తొస్తున్నాడు

‘భారతీయుడు-2’ మొదలైనపుడు దాన్ని ఒక సినిమాగానే అనుకున్నారు. కానీ మధ్యలో అది రెండు భాగాలుగా మారింది. గతంలో బాహుబలి, యన్.టి.ఆర్, పుష్ప లాంటి చిత్రాలను కూడా ఇలాగే మధ్యలో రెండు భాగాలుగా మార్చారు. ఐతే ‘బాహుబలి’, ‘పుష్ప’ చిత్రాల విషయంలో ఆ…

Anant Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో వేణు స్వామి భార్య.. వీణ శ్రీవాణి స్పెషల్ పెర్ఫామెన్స్ చూశారా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా అనంత్ అంబానీ పెళ్లి వేడుకల గురించే చర్చ జరుగుతోంది. శుక్రవారం (జులై 12) రాత్రి రాధికా మర్చంట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అనంత్ అంబానీ. ప్రపంచంలోని ప్రముఖులందరూ ఈ వివాహ వేడుకలు హజరయ్యారు.…

అర్థరాత్రి హైడ్రామ్ క్రియేట్ చేసిన లావణ్య

Article by satya Published on: 10:20 am, 13 July 2024 రీల్ క్రైమ్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో సాగుతున్న రియల్ స్టోరీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో…

పాన్ ఇండియా రేంజ్ దాటిన తెలుగు సినిమా.. అసలు చేంజ్ ముందుంది అంటున్న మేకర్స్

ఒకప్పుడు మన స్టార్స్ బాలీవుడ్‌ మూవీస్‌లో కనిపించాలనుకునేవారు. కానీ రీసెంట్‌ టైమ్స్‌లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. నార్త్ స్టార్సే తెలుగు సినిమాలో కనిపించేందుకు క్యూ కడుతున్నారు. మన వాళ్లతో స్క్రీన్‌ షేర్ చేసుకునే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే కథ…