Movie News

Tollywood News: ఎందులోనూ తగ్గేదేలే.. ఇండస్ట్రీని ఏలుతామంటున్న స్టార్ హీరోల కూతుళ్లు..

వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు కూతుళ్లది కూడా..! కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే హైలైట్ అవుతుంటారు. అందుకే మాకేం తక్కువా.. మేమేం తక్కువా అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్‌కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెరమీదకి…

Tollywood Sequel Movies: వరుస సీక్వెల్స్ తో దూసుకుపోతున్న చిన్న సినిమాలు..

తెలుగు సినిమా స్థాయి పెరుగుతోంది. ఒకప్పుడు రీజినల్‌, ఆ తరువాత సౌత్ ఇండియన్‌, ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా మారింది మన ఇండస్ట్రీ. దీంతో సినిమాలు కూడా తమ రేంజ్‌ పెంచుకుంటూ పోతున్నాయి. ఒకప్పుడు చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన…

Raj Tarun- Lavanya: ‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను’.. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం.. చివరకు..

ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరోపై కేసు పెట్టిన లావణ్య శుక్రవారం (జులై 12) అర్ధరాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ‘రాజ్ లేని లైఫ్ లో నేను…

Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికల పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ తారలు.. సంప్రదాయ దుస్తుల్లో సందడి.. ఫొటోస్

అపర కుబేురుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం (జులై 12) ముంబైలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇప్పుడీ…

Tollywood: అయ్య బాబోయ్! టాలీవుడ్ హీరో ఇలా మారిపోయాడేంటి? షాక్‌లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో వృద్ధుడి గెటప్ లో కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఓ టాలీవుడ్ హీరో. అయితే తన లేటెస్ట్ సినిమా కోసం ఉన్నట్లుండి ఇలా ముసలాడిలా మారిపోయాడు. వీటిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలీ గెటప్ ఫేస్ యాప్…

Anchor Rashmi Gautam: రేప్ చేసి చంపేస్తే ఇంకా మైనర్లు అంటారేంటి? వాళ్లను వదలొద్దంటోన్న యాంకర్ రష్మీ

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేశారు.అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా బాలిక మృత దేహం కనిపించలేదు. దీంతో…

ఇక చరణ్ ఆశలు అతడి మీదే..

‘భారతీయుడు-2’ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని కమల్ హాసన్ అభిమానులు కంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం.. ‘భారతీయుడు-2 తీసిన శంకరే చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ తీస్తున్నాడు. ముందుగా ఇండియన్-2 రిలీజ్…

టెన్షన్ పడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్

దర్శకుడు శంకర్ (Shankar) ఫామ్ కోల్పోయి చాలాకాలమవుతోంది. ఒకప్పుడు ఆయన సినిమా తీశాడంటే అది బ్లాక్ బస్టరే. శంకర్ సినిమాకు తిరుగులేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో ప్రేక్షకుల్లో ఉండేది. కొద్దికాలంగా శంకర్ సినిమాలు ఆడటం లేదు.…

కొత్తబంగారు లోకం హీరోయిన్ ఏంటి ఇంత షాక్ ఇచ్చింది.. అస్సలు ఊహించలేదు గురూ..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన గుర్తుండిపోయే పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.. ఆ తర్వాత కనుమరుగైపోతారు.. ప్రేక్షకులుకూడా దాదాపు ఆ హీరోయిన్స్ ను మర్చిపోతారు. కానీ సడన్ గా…

‘కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి..’

ప్రేమ కథలకు ప్రేక్షకులు కనెక్ట్ అయినంత మరే జానర్ కు కారు. ఆ పవర్ లవ్ స్టోరీస్ లో ఉంది. ఇలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో సినిమా చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్…