Movie News

OTT Movie: ఓటీటీలోకి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం థియేటర్లలో విడుదలైన రెట్రో సినిమా ప్రస్తుతం భారీ విజయం సాధిస్తోంది. మొదట మిక్స్ టాక్ వచ్చినప్పటికీ, మంచి కథ, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, హీరో, హీరోయిన్ల నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు రెట్రో సినిమాకు 235 కోట్లకు పైగా…

నెక్ట్స్ ప్రాజెక్ట్‌ విషయంలో స్పెషల్ కేర్.. నాగ్ మాస్టర్ ప్లాన్..

సీనియర్ హీరోలలో ఇప్పటికీ మ‌న్మ‌ధుడు ఇమేజ్‌ను కాపాడుకుంటున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం చాలా ప్రత్యేక దృష్టితో తన కెరీర్‌ అప్‌డేట్స్‌ను చూస్తున్నారు. రానున్న సినిమాల విషయంలో నాగ్ నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెనుక పెద్ద స్ట్రాటజీ…

నాగచైతన్య మామూలోడు కాదు.. మొదటి ముద్దు ఆమెకే.. అది నా జీవితమంతా గుర్తుంచుకుంటా!!

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) వరుస విజయాలతో తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన తండేల్ (Tandell) సినిమా ద్వారా చైతూ మంచి హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాలో చందు మొండేటి దర్శకత్వంలో…

అదుర్స్‌ సినిమా నటుడు ముకుల్ దేవ్ కన్నుమూత: ఎన్టీఆర్‌ సంతాపం

గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూ ఉన్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ మే 24, 2025 న ఢిల్లీలోని ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ప్రపంచం, కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.…

Amaran: ‘అమరన్‌’ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. భలే ఛాన్స్ మిస్!!

గతేడాది దీపావళి సందర్బంగా విడుదలైన సినిమా అమరన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వంలో ఈ బయోపిక్ రూపొందింది. ఆర్మీ మేజర్ పాత్రలో శివకార్తికేయన్ నటించగా,…

చిన్నవయసులోనే స్టార్ డామ్.. 23 ఏళ్లకే పోలీసులకు చిక్కింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో కొందరు నటులు చిన్న వయసులోనే పెద్ద స్టార్ డమ్ ని అందుకుంటారు. శ్వేతా బసు ప్రసాద్ కూడా అలాంటి తారల్లో ఒకరు. 2002లో బాలీవుడ్ చిత్రం ‘మక్టీ’లో బాలనటిగా ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత టీవీ సీరియల్…

Tollywood: ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసి సినిమాల్లోకి.. కట్ చేస్తే ఆ హీరోతో ప్రేమ, పెళ్లి.. ఎవరో గుర్తు పట్టారా?

ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి, అక్కడ కొన్ని రోజుల పాటు ఉద్యోగం చేసిన తర్వాత, ఏపీకి చెందిన తెలుగమ్మాయి సిరి లేళ్ల నటనపై తన గుండె మగ్గడంతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. మొదట హైదరాబాద్‌లో తన సోదరి ఇంట్లో ఉండి, మోడల్…

ప్రభాస్ స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీ!!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ ప్రతిభతో స్థానం సంపాదించుకుంటున్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని కొనసాగుతున్న వారిలో ఒకరు బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీ. తృప్తి చిన్నతనంలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, పలు యాడ్స్‌లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ముఖ్యంగా…

నక్కతోక తొక్కడం అంటే ఇదేనయ్యో.. అల్లు అర్జున్‌ సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ!!

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ మూడు వేర్వేరు షేడ్స్‌లో కనిపించనున్నారని వినికిడి ఉంది.…

సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అనివార్యం: మంత్రి కందుల దుర్గేష్

సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అతి ముఖ్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశంలో వివరించారు. ఎగ్జిబిటర్లు (exhibitors), డిస్ట్రిబ్యూటర్లు (distributors), నిర్మాతలు కలిసి పనిచేస్తేనే చిత్ర పరిశ్రమలో న్యాయం, సమన్వయం సాధ్యమని…