Movie News

Samantha: మెగాస్టార్ తో సమంత.. ఇదెక్కడి ట్విస్ట్ అంటున్న ఫ్యాన్స్

కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా.. ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్‌దే అయినా ఇప్పుడు వాడుకుంటున్నది మాత్రం సమంత. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న స్యామ్.. ఏకంగా మెగాస్టార్ సినిమాతోనే కమ్ బ్యాక్ ఇస్తున్నారు. పైగా…

Jabardasth Rohini: వేరే వాళ్లు అయితే చెప్పుతో కొట్టేదాన్ని.. ఇచ్చిపడేసిన జబర్దస్త్ రోహిణి

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్లు.. సోషల్ మీడియా వాడకం ఎక్కువైనా ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్ లో చేస్తున్నారు సినిమా టీమ్స్..…

అనిరుధ్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు – Gulte Telugu

Article by satya Published on: 8:02 pm, 12 July 2024 మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లోని జీవం లేని సీన్లను సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అమాంతం…

OTT Movie : సీన్ సితారైపోద్ది..! ఇదెక్కడి సినిమారా మావా.. నరాలు తెగుతారేమో అనిపించింది

ఓటీటీలో ఇప్పటికే చాలా రకాలా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే రెట్టింపు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. శుక్రవారం వచ్చిదంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటీలో రిలీజ్ అయ్యి అదరగొడుతున్నాయి. ఇప్పటికే చాలా…

Nikhil: ప్లాన్ మార్చిన నిఖిల్.. వర్కవుట్ అయితే కుంభస్థలం బద్దలే

మనకు ఈ చిన్న చిన్నవి వర్కవుట్ అవ్వవు.. కొడితే ఒకటే జాక్‌పాట్.. కుంభస్థలం బద్ధలైపోవాలంతే అంటున్నారు నిఖిల్. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది.. ఇమేజ్ కూడా బానే ఉంది. కానీ ఇది సరిపోదంటున్నారీయన. అందుకే…

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ…

సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ 14న థియేటర్లలో రిలీజైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద…

సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ

అతడో యూట్యూబర్‌. అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతూ సంస్కారం మరిచాడు. స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. అమెరికాలో ఉంటున్న ప్రణీత్‌ హనుమంతు ఓ వీడియోలో.. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా…

Ester Noronha: ఇండస్ట్రీలో త్వరగా ఎదగాలంటే అదే షార్ట్ కట్.. ఎవ్వరూ బలవతం పెట్టరంటున్న ఎస్తర్ నోరాన్హా

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లో క్యాస్టింగ్ కౌచ్ ఒకటి. దీని పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది తమను లైంగికంగా వేధించారు అంటూ కొంతమంది ముద్దుగుమ్మలు మీడియా ముందు దైర్యంగా చెప్పారు. ఇంకొంతమంది…

రామ్ చరణ్ సినిమాలో కన్నడ స్టార్

రామ్ చరణ్ (Ram charan) హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన (Buchi babu sana) రూపొందిస్తున్న సినిమా నుంచి లేటెస్ట్ అప్డేడ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…