ఆ హిట్ సినిమాలో నాకు రెమ్యునరేషనే ఇవ్వలేదు – నోరా ఫతేహి!!
ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో హీరోయిన్స్ పారితోషికం కూడా భారీగా పెరిగింది. అయితే అందరి హీరోయిన్లు ఒకే స్థాయిలో ఉండడం లేదు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ భారీ…