Movie News

Brahmamudi, July 11th Episode: ‘నిన్ను ఎప్పటికీ క్షమించను’ అపర్ణ.. షాక్‌లో కావ్య, రాజ్‌లు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. పెళ్లి రోజున అపర్ణ రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే పని మనిషి వచ్చి. ఏంటి అమ్మగారూ పిలిచారంట అని అడుగుతుంది. సుభాష్ గిఫ్ట్‌గా చీరను, డబ్బును పని మనిషికి ఇస్తుంది. ఈ రోజు మా పెళ్లి…

Sravanthi Chokkarapu: లుంగీ లాంటి చీరలో తళుక్కున్న బిగ్ బాస్ బ్యూటీ…స్రవంతి లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది .అలా తాజాగా స్రవంతి షేర్ చేసిన…

Uday Kiran: మహేష్ చేయాల్సిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఉదయ్ కిరణ్.. ఏ మూవీ అంటే..

ఉదయ్ కిరణ్.. ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఓ సాధారణ కుర్రాడు హ్యాట్రిక్ హిట్స్ అందుకుని సెన్సెషన్ అయ్యాడు. కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్…

Tollywood: విజయ్‌తో నటించిన ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో కోలీవుడ్ స్టార్ హీరోతో ఉన్న ఛైల్డ్ ఆర్టిస్ట్ ను గుర్తు పట్టారా? ఇప్పుడామె టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే గ్లామర్ షోకు, స్కిన్ షోకు ఈ నటి…

Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??

అభిమాని హత్య కేసులో దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చుబిగుస్తోంది. 200కు పైగా ఆధారాలను సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జిషీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా దర్యాప్తు వివరాలను వెల్లడించిన హోంమంత్రి పరమేశ్వర.. దర్యాప్తులో ఎవరిని…

ప్రియుడి సవతి తండ్రిని హత్య చేసిన గర్ల్ ఫ్రెండ్.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. 9 కోట్లతో తీస్తే 33 కోట్లు రాబట్టిన సినిమా..

ప్రస్తుతం హారర్ కామెడీ.. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో ఇలాంటి తరహా కంటెంట్ తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో యాక్షన్, సస్పెన్స్,…

Kalki 2898 AD: బిగ్ న్యూస్.. బయటికి వచ్చిన కల్కి OTT స్ట్రీమింగ్ డేట్‌

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్టైంది. రిలీజ్‌ డే నుంచే.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికే…

Harish Shankar: కంగ్రాట్స్.. నువ్వు కనిపెట్టావ్.. నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.…

హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్

మనీషా కోయిరాలా..! ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మనీషా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ సమస్యతో పోరాడి గెలిచింది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే…

OTT: భార్య శవంతో బిర్యానీ వండిన పోలీస్.. ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమాలదే హవా నడుస్తోంది. వాస్తవికతకు, సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ మూవీస్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో మలయాళ సినిమాదే క్రేజ్. వీటికి మంచి ఆదరణ వస్తుండడంతో పలు ఓటీటీ…