Movie News

Kaithi 2: ఎట్టకేలకు వచ్చిన ఖైదీ సీక్వెల్‌పై అప్‌డేట్.. క్లారిటీ ఇచ్చిన హీరో

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు హీరోలు. మరోవైపు లోకేష్ కూడా తన సినిమాల్లోని పాత్రల్నే తీసుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలీ…

Tollywood News: సీక్వెల్స్ విషయంలో కొత్త ట్విస్ట్.. మరో కొత్త ట్రెండ్ నులైన్‌లో పెడుతున్నారు మేకర్స్‌.

ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్‌ మీద సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్‌. అయితే ఈ ట్రెండ్‌లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్‌కు బదులుగా ప్రీక్వెల్స్‌ను లైన్‌లో పెడుతున్నారు మన మేకర్స్‌.…

Hardik Pandya: నటాషాతో విడాకుల రూమర్లు.. హార్దిక్ పాండ్యాతో కనిపించిన ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌ల విడిపోనున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే విడిగా ఉన్నరని, త్వరలోనే విడాకుల తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నెట్టింట ఇంత జరుగుతున్నా అటు హార్దిక్…

Tripti Dimri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తృప్తి డిమ్రి.. అసలు విషయం ఏంటంటే ??

అవకాశం వచ్చినపుడే వాడుకోవాలి.. చేజారాక చూస్తూ కూర్చుంటే లాభం లేదంటున్నారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. అసలే చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన క్రేజ్ కదా.. అందుకే అస్సలు తగ్గట్లేదు ఈ బ్యూటీ. గ్లామర్ షోలో పిహెచ్‌డీ కాదు..…

Malashree: మాలాశ్రీ కూతురు గురించి తెలుసా?అప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ కూడా.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రీమ్‌గర్ల్‌గా వెలుగొందిన మాలాశ్రీ మన తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. బ్యూటీ క్వీన్‌ గానే కాకుండా యాక్షన్ క్వీన్ గా కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరిసిందీ అందాలతార. తెలుగులో సుమన్- మాలాశ్రీది సూపర్…

Raj Tarun- Lavanya: రాజ్‌తరుణ్- లావణ్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. A1, A2 గా ఎవరిని చేర్చారంటే?

టాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ, హీరోయిన్ మాల్వీ తనను బెదిరిస్తోందంటూ మాజీ ప్రియురాలు లావణ్య, అలాగే తన సోదరుడికు మెసేజుల పంపుతుందంటూహీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఒకరిపై…

Praneeth Hanumanth: ‘ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు’.. ప్రణీత్ హనుమంతు అరెస్ట్‌పై సోదరుడి రియాక్షన్.. వీడియో

సోషల్ మీడియాలో చంటి బిడ్డలపై అసభ్యకర వీడియోలు చేసి అభాసుపాలైన ప్రముఖ యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (జులై 10) బెంగళూరులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రణీత్ హనుమంతు, డల్లాస్ నాగేశ్వర రావు మరో…

Harom Hara OTT: ట్విస్ట్.. రెండూ ఓటీటీల్లోనూ కనిపించని సుధీర్ బాబు హరోం హర.. స్ట్రీమింగ్ ఆలస్యానికి కారణమిదే

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. టీజర్స్, ట్రైలర్ కేజీఎఫ్,…

Mahesh Babu-Rajamouli: ఆషాఢం ఎఫెక్ట్.. మహేశ్ బాబు- రాజమౌళిల సినిమా ప్రారంభమయ్యేది అప్పుడే

ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా…

Manchu Vishnu: ప్రణీత్ హనుమంతు ఇష్యూపై స్పందించిన మంచు విష్ణు.. 48 గంటల డైడ్ లైన్‌తో స్ట్రాంగ్ వార్నింగ్

చిన్న పిల్లలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్, నటుడు, ప్రణీత్ హనుమంతును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఉన్న అతనిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వావి వరసలు మరచి తండ్రీ కూతుళ్ల అనుబంధంపై ప్రణీత్ అండ్ గ్యాంగ్ చేసిన…