ఒక్క సినిమాకు కార్తీ రెమ్యునరేషన్ ఏంతంటే?చెన్నైలో కార్తీ రియల్ ఎస్టేట్ డీటెయిల్స్!!
తమిళ చిత్ర పరిశ్రమలో హీరోలలో కార్తీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీ, పరుత్తివీరన్ వంటి సినిమాలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వరుస హిట్లతో కెరీర్ను కొనసాగిస్తున్నాడు. తాజా…