Movie News

Mamitha Baiju: అయ్య బాబోయ్.. ఇంత క్యూట్‏గా డాన్స్ చేసిందేంటీ.. కుర్రాళ్లను ఫిదా చేస్తోన్న ప్రేమలు బ్యూటీ..

తెలుగు సినీ పరిశ్రమలో మలయాళీ హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ మోస్ట్ కేరళ అమ్మాయిలే చక్కరం తిప్పేస్తున్నారు. ఒక్క సినిమాతోనే అందం, అభినయంతో కుర్రాళ్ల హృదయాలను దొచేస్తున్నారు. ఇప్పటికే తెలుగు తెరపై ఓ రేంజ్…

Tollywood: నాన్న ఒడిలో ఉన్న చిన్నారి పాన్ ఇండియా స్టార్.. విమర్శలను దాటుకొని ప్రపంచం మెచ్చిన హీరోయిన్..

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. ముఖ్యంగా తారల చిన్ననాటి ఫోటోస్, స్కూల్, కాలేజీ డేస్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇటీవల హీరోహీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ నెట్టింట…

ఇదేందయ్యా ఇది..! సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో సెగలు రేపే పిక్స్..

సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు…

Inaya Sultana: ప్రియుడిని పరిచయం చేసిన బిగ్‍బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..

బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది పాపులర్ అయ్యారు. షార్ట్ ఫిల్మ్స్, మూవీస్, సీరియల్స్ ద్వారా నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నవారిని జనాలకు మరింత దగ్గర చేసింది బిగ్‏బాస్ రియాల్టీ షో. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం…

బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో ప్రియాంక జవాల్కర్

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ (Priyanka jawalkar) అందానికి తగిన గుర్తింపు రాలేదు. తెలుగు అమ్మాయి కాబట్టే ఈ నాయికను చిన్న చూపు చూశారేమో. అనంతపురానికి చెందిన ప్రియాంక జవాల్కర్ టాక్సీవాలా (Taxiwala), ఎస్ఆర్ కల్యాణమండపం…

Trisha: సక్సెస్‌ఫుల్‌ త్రిష.. ముందున్న సవాళ్లివే !!

త్రిష కృష్ణన్‌ పేరు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉంది. 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటీమణి అందంగా ఉందంటే అందులో గొప్పేం లేదు. అదే ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత కూడా ఓ నటీమణి అందంగా ఉందంటే అది గొప్ప…

మరికొన్ని శనివారాలు కావాలేమో

నాని(Nani) హీరోగా సరిపోదా శనివారం (saripoda sanivaram) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ క్విక్ గా జరుగుతున్నా అనుకున్న డేట్ కు రిలీజ్ కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 29న ఈ సినిమాను…

రేపు హీరో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్

హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈ రోజు రావాల్సిఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ ప్రకటనను రేపటికి వాయిదా వేశారు. ఈ చిత్ర ప్రొడక్షన్ సంస్థ…

Sara Ali Khan: లెహంగాలోనే మెరిసిన సైఫ్ డాటర్.. సారా అలీ ఖాన్ అందమైన ఫోటోస్..

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. బీటౌన్ సైఫ్ అలీఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సహజ నటనతో ప్రశంసలు అందుకుంది.