Movie News

Vijay Sethupathi: తన క్రేజీ లవ్ స్టోరీ గురించి బయట పెట్టిన విజయ్‌ సేతుపతి !!

మక్కళ్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఏ విషయాన్ని గురించి చెప్పినా చాలా ఇంట్రస్టింగ్‌గా చెప్తారనే పేరుంది. రీసెంట్‌గా ఓ వేదిక మీద ఆయన తన లవ్‌స్టోరీని షేర్‌ చేసుకున్న విధానం కూడా పలువురిని ఆకట్టుకుంది. విజయ్‌ సేతుపతి కాలేజీ చదువుతున్నప్పుడు తొలిసారి…

చియాన్ విక్రమ్ “తంగలాన్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

చియాన్ విక్రమ్ (Chiyaan vikram) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” (Thangalaan) ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. “తంగలాన్” ట్రైలర్ పై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ఈ…

కమల్ హాసన్ స్వాతిముత్యంలో ఈ కుర్రాడిని గుర్తుపట్టారా..? పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. తన నటనతో యూనివర్సల్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించగలడు కమల్ హాసన్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ…

ఆహాలో “హరోంహర”, స్ట్రీమింగ్ డేట్ ఇదే

సుధీర్ బాబు (Sudheer babu) హీరోగా నటించిన హరోం హర (Harom Hara) సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఎల్లుండి నుంచి ఈ సినిమా ప్రీమియర్ చేస్తున్నట్లు ఆహా (Aha telugu) అనౌన్స్ చేసింది. గత నెల 14న ఈ…

Monal Gajjar: తస్సాదీయ..!! బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ రచ్చ లేపిందిగా..

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా చాలా మంది ఫెమస్ అయ్యారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొన్నారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. కమెడియన్స్ తోపాటు సోషల్ మీడియాలో ఫెమస్…

దేవతైనా దెయ్యమైనా నేనే

సోషియో ఫాంటసీ చిత్రాలకు తననే అడుగుతున్నారని అంటోంది నటి మంచు లక్ష్మి. దేవతైనా దెయ్యమైనా నా దగ్గరకే దర్శకులు వస్తున్నారని ఆమె చెప్పింది. మంచు లక్ష్మి (manchu lakshmi) లీడ్ రోల్ చేసిన ఆదిపర్వం…

Nandita Swetha: ఈ వయ్యారి లేనిదే అందానికి ఇంతటి విలువ ఉండదేమో..

Stunning 2019లో ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, రాజశేఖర్ కల్కి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2021 కపటధారి, అక్షర సినిమాలు చేసింది. 2022లో జెట్టీలో నటించింది. చివరి 2023లో హిడింబా, మంగళవారం సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం రా రా పెనిమిటి…

డల్లాస్ లో దర్శకుడు వీఎన్ ఆదిత్య కొత్త సినిమా ఆడిషన్స్ కు భారీ స్పందన

“మనసంతా నువ్వే” (Manasantha nuvve), “నేనున్నాను” (nenunnanu) వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా…

Tollywood: నాకు తల్లి అయ్యే అదృష్టం లేదు.. సర్జరీ తర్వాత గుక్కపెట్టిన ఏడ్చిన హీరోయిన్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‏కు ఆమె కేరాఫ్ అడ్రస్. అందం, అభినయంతో అప్పట్లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బ్యూటీ.. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని నానా…

Okkadu : ఒక్కడు సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఎదో తెలుసా..? ఆ పేరు పెట్టుంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఒక్కడు సినిమా.. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. అద్భుతమైన కథతో పాటు…