Movie News

గుర్తు పట్టకుండా మారిపోయిన ప్రముఖ హీరోయిన్.. ముంబై వీధుల్లో సింపుల్ లుక్‌లో బిపాసా!!

ఒకప్పుడు బాలీవుడ్‌ను తన అందం, అభినయం, గ్లామర్‌తో ఏలిన నటి బిపాసా బసు (Bipasha Basu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైజ్ జీరో ఫిగర్, స్టైల్, బోల్డ్ పాత్రలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న బిపాసా, స్టార్ హీరోల…

బ్లాక్ చీరలో డస్కీ లుక్ వైరల్.. ట్రెండింగ్‌లో అనసూయ తాజా ఫొటోస్!!

టెలివిజన్ స్క్రీన్‌ మీద యాంకర్‌గా ఆకట్టుకుని, ఇప్పుడు వెండితెరపై నటిగా తనదైన ముద్ర వేసిన అందాల తార అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జబర్దస్త్’ షో ద్వారా వచ్చిన గుర్తింపు ఆమెకు స్టార్‌ స్థాయిని…

థియేటర్లలో హౌస్‌ఫుల్.. బ్లాక్‌బస్టర్ దిశగా తుదరమ్!!

ప్రస్తుతం మలయాళ చిత్రపరిశ్రమలో అందరూ మాట్లాడుకుంటున్న సినిమా తుదరమ్ (Thudaram). స్టార్ హీరోల ప్రమోషన్ లేకుండా, భారీ బడ్జెట్ వెచ్చించకుండా నిర్మించిన ఈ సినిమా రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, రూ. 224 కోట్ల వసూళ్లు సాధించి షాక్ ఇచ్చింది.…

భీమ్లా నాయక్‌ మొదట బాలకృష్ణకే.. బాలకృష్ణ సూచనతో పవన్ భీమ్లా నాయక్‌ చేశారట!!

సినిమా కథలు ఒకరి నుంచి మరొకరి దగ్గరకు మారడం ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. అదే విధంగా, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా కూడా మొదట ఆయనకు కాదట. ఇది మలయాళ సూపర్ హిట్…

Rajinikanth: రజినీకాంత్‏కు లవర్‏గా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే!!

సినీ ఇండస్ట్రీలో కొన్ని హీరో-హీరోయిన్ల జోడి ఎప్పటికీ ఎవరగ్రీన్ హిట్ అవుతాయి. అలాంటి జోడుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకటిగా ఉంటారు. రజినీకాంత్ చిత్రాల్లో పలు పాత్రల్లో నటించిన, ప్రేక్షకులను మెప్పించిన ఒక్క హీరోయిన్ అంటే… దివంగత శ్రీవిద్య. రజినీకి ప్రియురాలిగా,…

గోల్డ్ డ్రెస్ లుక్ వైరల్.. మీనాక్షి చౌదరి కొత్త గ్లామర్ పిక్స్!!

మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, నటన, స్టైల్ అన్ని కలిపి ఈ బ్యూటీ యంగ్ ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన మీనాక్షి, తర్వాత తెలుగులో “వాహనములు నిలపరాదు”తో భారీ ఎంట్రీ ఇచ్చింది.…

బ్లాక్ డ్రెస్‌లో గ్లామర్ షో.. బోల్డ్ లుక్‌తో హీటెక్కిస్తున్న ఐశ్వర్య!!

తమిళ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా ఫుల్ డిమాండ్‌లో ఉంది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతోనే నేచురల్ నటనతో అందరినీ ఆకట్టుకుంది. మామూలు గృహిణిలా కనిపించినా, నటనలో మాత్రం బోలెడంత…

స్పై యూనివర్స్‌లో హీరోయిన్స్ గ్లామర్ షో.. అదిరిన కియారా అద్వానీ బికినీ లుక్!!

బాలీవుడ్‌లో స్పై యూనివర్స్‌కు ప్రారంభం చెప్పిన చిత్రం ఏక్తా టైగర్. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ పాకిస్థానీ ఏజెంట్‌గా అలరించారు. అయితే ఈ సిరీస్‌లో క్యాట్ పాత్రకు పెద్దగా గ్లామర్ స్కోప్ లేకపోయింది. కానీ ఆమె రెగ్యులర్ కమర్షియల్…

హీరోలు షేర్ తీసుకుంటే నిర్మాతలకు లాభమా?

మన తెలుగు సినీ ఇండస్ట్రీ రోజురోజుకు మారుతోంది. ఒకప్పుడు కేవలం స్థానిక మార్కెట్‌తో సరిపెట్టుకున్న టాలీవుడ్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌‌ను టార్గెట్ చేస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో పెద్ద సినిమాల విషయంలో కొన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా నిర్మాతలు (Producers)…