Movie News

Prabhas: ఆ నమ్మకంతోనే ఉన్నాం.. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది.. శ్యామలదేవి కామెంట్స్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ మ్యారెజ్ గురించి అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా.. లేదా ఏ మూవీ ప్రమోషన్స్ జరిగినా…

Alia Bhatt: స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్‌.! బీ టౌన్ బడా హీరోస్ తో పాటు అలియా..

అయితే ఇప్పటి వరకు టైగర్ క్యారెక్టర్‌లో సల్మాన్‌ ఖాన్‌, పఠాన్‌గా షారూఖ్ ఖాన్‌, కబీర్ క్యారెక్టర్‌లో హృతిక్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమాల్లో దీపికా, కత్రినా కూడా స్పైలుగానే కనిపించినా.. లీడ్ క్యారెక్టర్‌ అన్న ట్యాగ్ అయితే రాలేదు.

Jon Landau: సినీ పరిశ్రమలో విషాదం.. ‘టైటానిక్’, ‘అవతార్’ నిర్మాత క‌న్నుమూత! సినీ దిగ్గజాల సంతాపం

హాలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ ప్రోడ్యూస‌ర్ జాన్ లాండౌ (63) మృతి చెందారు. డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కో చైర్‌ అయిన అలాన్‌ బెర్గ్‌మాన్‌ శనివారంఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే ఆయన మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.…

Pawan Kalyan: సనాతనం సమ్మోహనం.. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ.. వీడియో.

ఓ పక్క ఏపీలో తన పాలనను సమర్ధవంతంగా సాగిస్తూ.. మరో పక్క తన శాఖల అధికారులతో.. సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్..! ఇంకో పక్క తనను గెలిపించిన ప్రజల మధ్యకెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ.. సభల్లో మాట్లాడుతూ..! యమా…

Rambha Daughter: నెట్టింట రంభ కూతురు వీడియో వైరల్.. మరో హీరోయిన్ దొరికినట్టేగా.!

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంభ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. విజయవాడకు చెందిన రంభ.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో తెలుగు…

Ram Charan: గేమ్ ఛేంజర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రామ్ చరణ్ పాత్ర పేరు అదే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎంతో హడావిడిగా మొదలైన ఈ మూవీ.. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతో నిరాశగా…

Charmme Kaur: వామ్మో.. ఛార్మీ పెంపుడు కుక్క ఎంత పెద్దగా ఉందో.. ఆ బ్రీడ్ గురించి తెలుసా..?

సాధారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటున్నాయి. తమ ఇంటి సభ్యుల మాదిరిగానే పెట్స్ ను చూసుకుంటున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్క బ్రీడ్ పెంపుడు కుక్కలు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సినీ స్టార్స్ విషయానికి వస్తే.. కచ్చితంగా…

ఎల్లుండి భారీ పీరియాడిక్ థ్రిల్లర్ అనౌన్స్ చేయనున్న హీరో కిరణ్ అబ్బవరం

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) భారీ పీరియాడిక్ థ్రిల్లర్ (Periodic action thriller) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన హింట్ ఈరోజు ఇచ్చారు కిరణ్…

Tollywood: 12 మందితో డేటింగ్.. ప్రేమలో మోసం.. 53 ఏళ్ల వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటోన్న హీరోయిన్..

ప్రేమ, పెళ్లి, విడాకులు.. ఇప్పుడు సినీ పరిశ్రమలో సర్వసాధారణమయ్యాయి. సంవత్సరాల లవ్ స్టోరీస్.. క్షణకాలంలో విడిపోతున్నాయి.. ఇక పాతికేళ్ల వైవాహిక బంధాలకు కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఎప్పుడూ ఎవరు డివోర్స్ కూడా ప్రకటిస్తారో అనేది తెలియడం లేదు. అయితే ఒకప్పుడు…

బాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా “కల్కి”

బాలీవుడ్ (BOllywood) లో ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebel star Prabhas) కల్కి 2898ఎడి (Kalki 2898AD). ఈ రోజుతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల వసూళ్లకు రీచ్ కానుంది. ఈ…