24 ఏళ్ల తర్వాత తమిళ్ రీ ఎంట్రీ.. కోలీవుడ్ లో మళ్లీ అడుగుపెడుతున్న రవీనా!!
ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో అగ్రనటిగా వెలుగొల్పిన నటీమణుల సంఖ్య తక్కువేమీ కాదు. అయితే పెళ్లి తరువాత చాలా మంది నటీమణులు సినిమాలకు దూరమయ్యారు. కొన్ని హీరోయిన్లు మాత్రం మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి సహాయ పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రాధిక,…