Movie News

Madonna Sebastian: మత్తు మత్తుగా మడోన్నా.. కడలి తీరాన కవ్విస్తోన్న కేరళ కుట్టి..

మలయాళీ కుట్టి మడోన్నా సెబస్టియన్ బీచ్‏లో క్రేజీ ఫోటోషూట్ చేసింది. మత్తెక్కించే చూపులతో అలల మధ్యలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన కూల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. మడోన్నాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో…

Telugu Indian Idol Season 3: కీలక దశకు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. టాప్-12 కంటెస్టెంట్స్ వీళ్లే

ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కీలకమైన ఓటింగ్ దశలోకి ప్రవేశించింది. గత మూడు వారాలుగా స్ట్రీమింగ్ అయిన ఆరు థ్రిల్లింగ్ ఎపిసోడ్‌లు వీక్షకులను ఆకర్షించాయి. ఇప్పుడు మూడో సీజన్ కీలకమైన ఓటింగ్ దశకు చేరుకోవడంతో ఈ వారం నుంచి…

లావణ్యతో కలిసే ఉన్నా – రాజ్ తరుణ్

హీరో రాజ్ తరుణ్ (Raj tarun) తనను మోసం చేశాడంటూ హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది లావణ్య (Lavanya) అనే యువతి. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, కొన్నేళ్లుగా…

Allari Naresh: కన్ఫ్యూజన్‌ లో అల్లరి నరేష్.? ఎటు తేల్చుకోలేని పరిస్థితి.. ఎందుకంటే.?

అల్లరి నరేష్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా..? ఓసారి కామెడీ.. మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా..? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు.. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి.…

“కల్కి 2″లో మహేశ్ ఉండరు – నాగ్ అశ్విన్

కల్కి (Kalki 2898AD) సినిమాలో శ్రీకృష్ణుడి (Sri krishna) పాత్రలో మహేశ్ బాబు (Mahesh babu) ఉండాలని కోరుకుంటున్నారు సినీ ప్రియులు. మహేశ్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని వైరల్ చేశారు. కల్కి రిలీజైన రెండు మూడు రోజులు…

Pooja Hegde: ఆ విషయంలో టిల్లు సలహాలు పాటిస్తున్న పూజా హెగ్డే.!

ఐ హ్యావ్‌ ఒన్‌ సజెషన్‌ ఫర్‌ యు… అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్నారు నటి పూజా హెగ్డే. అయితే సిద్ధు ఆ సజెషన్‌ ఇచ్చినప్పుడు అక్కడెక్కడో మంచు కొండల్లో ఉన్నారు. కానీ తానెక్కడుంటే అక్కడే ఆ మాటను…

“బింబిసార 2” అనౌన్స్ చేసిన కల్యాణ్‌రామ్‌

వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న హీరో కల్యాణ్ రామ్ (Kalyanram) కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా బింబిసార (Bimbisara). దర్శకుడు వశిష్ట (vassista) రూపొందించిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత రిలీజై…

Maanas Nagulapalli: గ్రాండ్‌గా ‘బ్రహ్మముడి’ మానస్ భార్య సీమంతం.. ఫొటోస్ చూశారా?

బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగుల పల్లి త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని భార్య శ్రీజ మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మానస్ భార్య సీమంతం ఫంక్షన్ గ్రాండ్ గా…

Hardik Pandya: T20 ప్రపంచ కప్ విజయాన్ని కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్న హార్దిక్.. కనిపించని నటాషా.. వీడియో

అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు. భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. . ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాండ్యా మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు.…

Deepika Padukone: దీపికకు పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? ప్రముఖ జ్యోతిష్యుడు ఏం చెప్పాడో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణె జీవితంలో త్వరలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది . త్వరలో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె దంపతులకు మగపిల్లాడా లేక ఆడపిల్లా అనే చర్చ ఇప్పటికే మొదలైంది.…