Movie News

సిగ్గు ఉండాలి.. చిన్నారితో దర్శన్‌కి సపోర్ట్‌ ఏంటి..

అభిమాని హత్య చేయించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైళ్లో గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. మరోవైపు దర్శన్ ఉంటోన్న జైలుకు అతని అభిమానుల హడావిడి ఎక్కువైంది. దర్శన్…

Tollywood News: లాస్‌ ఏంజెల్స్ లో గోట్‌ | సీనియర్‌ ఎన్టీఆర్‌లాగా పవన్‌ కల్యాణ్‌

AHA: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 3 గ్రాండ్‌ గాలా, తెలుగు రియాల్టీ షోలలో కొత్త బెంచ్‌ మార్క్ సెట్‌ చేసింది. ఈ సీజన్‌ గ్రాండ్ గాలాలో కంటెస్టంట్లు, జడ్జిల మధ్య జరిగిన సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని పంచాయి.…

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

C/o కంచరపాలెం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మోహన్ భగత్. ఈ సినిమాలో సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ఆరంభం. డైరెక్టర్ అజయ్…

Tollywood News: డ్రగ్స్ పై స్పందించిన మోహన్ బాబు | మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయనతార

Mohanu Babu: యువత డ్రగ్స్ కి బానిసలు కాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తూ సినీ ప్రముఖులు వీడియోలు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. దీనికి స్పందించారు మంచు మోహన్‌బాబు. గతంలో కొన్ని వీడియోలు చేశానని, అయినా, సీఎం ఆదేశం…

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్‏కు దూరంగానే ఉంటున్నారు. లిప్ లాక్, కిస్ నుంచి గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ…

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

నజ్రియా నజీమ్..! భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈమె… న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగులో బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం…

Disha Patani: దిశా చేతిపై ప్రభాస్‌ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్ నటించిన…

కల్కి సినిమాలో కనిపించిన అశ్వత్థామ ఆలయానికి నెల్లూరులో ఉన్న ఈ గుడికి ఏంటి సంబంధం?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కల్కి సినిమా వాల్డ్‌ వైడ్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇప్పటికే 700 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ బచ్చన్, కోలివుడ్ స్టార్ హీరో కమల్ హాసన్‌లాంటి బిగ్‌…

Nabha Natesh: హైదరాబాద్ అందాలను ఎంజాయ్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ

ఇంస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ స్పీడ్ పెంచింది. మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత…

Revanth Reddy: టాలీవుడ్‌కు CM రేవంత్ స్వీట్ వార్నింగ్

డ్రగ్స్ ముచ్చట వినరావొద్దు.. ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు.. తెలంగాణ‌ను డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీకి…