Movie News

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు

అబ్బాస్! ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిన ఈ హీరో.. ఇప్పుడు సినిమాలకు దూరంగా మోటివేషనల్ స్పీకర్‌ గా బిజీగా ఉంటున్నారు. న్యూజిలాండ్లోనే తన ఫ్యామిలీతో కలిసి సెటిల్ అయిపోయారు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేస్తున్నారు.…

Nag Ashwin: ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాడు.. కల్కి పార్ట్ 2 పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘కల్కి 2898 ఏడీ’ సినిమా మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు ఫ్యాన్స్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా కుమ్మేస్తుంది.…

Brahmamudi, July 5th Episode: అనామిక సంగతి ఇక మటాష్.. ట్విస్ట్ ఇచ్చిన కావ్య!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ గదిలో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చిన కావ్య.. ఏం ఆలోచిస్తున్నారు? ఇంట్లో అందరూ కవి గారికే శిక్ష పడుతుందని అనుకుంటున్నారని అంటుంది. అవును పరిస్థితి చూస్తే అలానే ఉందని రాజ్ అంటాడు. ఏవండీ…

Vishwak Sen: ఇదెక్కడి క్రేజీ న్యూస్ రా మావా..! అనుదీప్ డైరెక్షన్‌లో మాస్ కా దాస్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హిట్లు , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. వచ్చిన ఆఫర్స్ ను వదలకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఫలక్ నామా దాస్ లాంటి మాస్ సినిమా, అర్జున కళ్యాణం లాంటి ఫ్యామిలీ…

Raj Tarun: ‘ఆ హీరోయిన్ అఫైర్.. నన్ను మోసం చేశాడు..’ రాజ్ తరుణ్‌పై ప్రేయసి ఫిర్యాదు

హీరో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే విజయాలు లేక కెరీర్‌లో ఇబ్బంది పడుతున్న రాజ్ తరుణ్.. పర్సనల్ లైఫ్‌లోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్…

Agent: ఏజెంట్ వచ్చేస్తున్నాడు.. ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ సినిమా ..

సినిమా ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ వస్తున్నాయ్.. చిన్న సినిమాల నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు చాలా మంది హిట్స్ సాధిస్తూ రాణిస్తున్నారు. అయితే అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం చాలా కాలంగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. బ్యాక్ టు…

Kumari Aunty: కుమారీ ఆంటీని కలిసిన సోనూ సూద్.. ఎలాంటి సాయమైనా చేస్తానంటూ హామీ

ఇనార్బిట్ ITC కోహినూర్ హోటల్ దగ్గరున్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల దగ్గర సడన్ గా ఒక ఆడి కారు ఆగింది. అందులోంచి దిగిన నటుడు సోనూసూద్.. ఆయన రోడ్డు పక్కడ ఫుడ్ స్టాల్ నడుపుతున్న కుమారి ఆంటీని కలిసి సడన్ సర్ప్రైజ్‌…

Lakshmi Manchu: దయచేసి నాకు సాయం చేయండి.. కూతురి కోసం మంచు లక్ష్మీ పోస్ట్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు, ఓ నటి ఇండస్ట్రీకి వచ్చిన విషయం తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కాగా మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, యాంకర్ గా తన ప్రతిభను చాటుకున్నారు.…

Kalki 2898 AD: ప్రభాస్ కల్కిలో దిశా పటని రోల్‌ను ఆ స్టార్ హీరోయిన్ మిస్ చేసుకుందా..?

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎక్కడ చూసిన కల్కి సినిమా రికార్డుల మోతమోగిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఊహించని విధంగా కలెక్షన్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది కల్కి…

Justin Bieber: అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం హాలీవుడ్ పాప్ సింగర్.. ఒక్కరోజుకు కోట్లల్లో రెమ్యునరేషన్

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. జులై 12న రాధికా మర్చంట్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లి హడావిడి చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే సెలబ్రిటీలు చాలా మంది ఈ…