Movie News

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బహుశా ఆగస్టు చివరి వారం లేదా…

Kalki 2898 AD: గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తోంది. దాంతో పాటే టికెట్ రేట్స్‌ మరీ ఇంతనా అనే కామెంట్ కూడా నెట్టింట వచ్చేలా చేస్తోంది. అయితే కల్కి టికెట్ రేట్‌ చూసి.. సినిమాకు వెళ్లకుండా ఉన్న వారికి ఇప్పుడో…

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ప్రభాస్ సినిమా హవానే కొనసాగవచ్చు. కాబట్టి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో చాలామంది ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

ట్రెండ్ చూస్తే ‘అరి’ బ్లాక్ బస్టర్ అయినట్లే

ఇండియన్ మైథాలజీ (Indian mythology)కి ఎంతో ప్రత్యేకత ఉంది. మన పౌరాణికాలు, ఇతిహాసాల్లో ఇవాళ సమాజానికి కావాల్సిన మంచిని కూడా వేల ఏళ్ల కిందటే చెప్పారు. అందుకే మైథాలజీ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అది లేటెస్ట్…

Darshan: ‘పవిత్ర గౌడ దర్శన్ భార్య కాదు.. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమిదే’.. పోలీసులకు హీరో సతీమణి లేఖ

ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అభిమాని రేణుకాస్వామి హత్యోదంతంతో ఇదంతా మొదలైంది. ఈ కేసులో దర్శన్ , నటి పవిత్ర గౌడ సహా పలువురు అరెస్టయ్యారు. కాగా పోలీసు…

డబ్బింగ్ పనుల్లో మెగాస్టార్ ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) విశ్వంభర (Vishwambhara) సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు (Dubbing) మొదలయ్యాయి. ఈ రోజు పూజతో డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు దర్శకుడు వశిష్ట (Director Vassista). విశ్వంభర సినిమా ఎంత స్పీడ్…

Maanas Nagulapalli: ‘బేబీ నాగులపల్లి వస్తున్నాడు’.. శుభవార్త చెప్పిన ‘బ్రహ్మముడి’ మానస్.. భార్య సీమంతం వీడియో

బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర నటుడు మానస్ నాగుల పల్లి శుభ వార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా మానస్ తెలిపాడు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న తన…

7 రోజులు – రూ. 725 కోట్లు

రెబెల్ స్టార్ ప్రభాస్ (Rebalstar prabhas) కల్కి సినిమా (Kalki 2898AD) సక్సెస్ ఫుల్ గా ‌ ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. మొదటి వారంలో (First week) ఈ సినిమా 725 కోట్ల రూపాయలను ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద…

Tiger Shroff: యాక్సిడెంట్‌తో మంచాన పడ్డ టెక్నీషియన్.. లక్షల్లో సాయం చేసిన స్టార్ హీరో.. అభిమానుల ప్రశంసలు

బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ ష్రాఫ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ వారసుడిగా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అతను అనతికాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు…

Actress Rambha: ఫ్యామిలీతో కలిసి గురువాయూర్ ఆలయంలో రంభ.. కూతురు ఎంత అందంగా ఉందో చూశారా.. ?

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన వారిలో రంభ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ రంభ ఫేవరేట్ హీరోయిన్. విజయవాడకు చెందిన రంభ.. విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్…