ఓటీటీ లో నాని హిట్ 3.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3: ది థర్డ్ కేస్ థియేటర్లలో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించింది. మే 1న విడుదలైన…