Movie News

Anant Ambani, Radhika Merchant Wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక.. మామేరు ఫంక్షన్‏లో అమ్మ నగలతో అందంగా రాధికా..

రియన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసి రాధిక మర్చంట్‏ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.…

Shankar: రణ్‌వీర్‌సింగ్ తో సినిమా.. శంకర్‌ ఏమన్నారంటే ??

బాలీవుడ్‌ హీరోలతో సౌత్‌ కెప్టెన్లు సినిమాలు చేయడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఆల్రెడీ షాహిద్‌ కపూర్‌తోనూ, రణ్‌బీర్‌ కపూర్‌తోనూ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు అందుకున్నారు తెలుగు డైరక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. షారుఖ్‌ ఖాన్‌తో అట్లీ జవాన్‌ చేసిన రికార్డుల గురించి…

Tollywood News: ఈ యంగ్ హీరోస్ సినిమాల కోసం అంత కష్టపడ్డారా !!

అమితాబ్‌ బచ్చన్‌ ఎంత క్రమశిక్షణతో ఉంటారో, రణ్‌బీర్‌లోనూ అదే క్రమశిక్షణను చూశాను. ట్రైనింగ్‌కి ఎన్ని సార్లు లేట్‌గా వచ్చారో చెప్పమంటే, నేను వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయగలను. సినిమాలో కేరక్టర్‌ ఏం డిమాండ్‌ చేస్తుందో, దాని మీదే ఫోకస్‌ చేస్తారు రణ్‌బీర్‌.

Kalki 2898 AD: కల్కి 600 నాటౌట్.. థౌజెండ్ వాలా పేలుతుందా

500 కోట్లు.. ఒకప్పుడు ఇంత కలెక్షన్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్లు మన హీరోలు. కేవలం బాలీవుడ్‌లో మాత్రమే అప్పుడప్పుడూ ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడలా కదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి…

Naga Chaitanya: రిటైర్‌ అయ్యాక ఆ ఊరు వెళ్లిసెటిల్‌ అంటున్న నాగచైతన్య !!

చెన్నై, హైదరాబాద్‌ గుర్తుకురాగానే దోశ కీమా, దోశ చికెన్‌ కర్రీ, దోశ మటన్‌ కర్రీ గుర్తుకొస్తుందని, నార్త్ కి వెళ్లినప్పుడు ఈ డిషెస్‌ని మిస్‌ అవుతానని అన్నారు చైతన్య. ఎన్ని మిస్‌ అయినా సరే, రిటైర్‌ అయ్యాక మాత్రం గోవాలోనే సెటిల్‌…

పవన్ వ్యాఖ్యలపై ఫ్యాన్స్ లో కలవరం

ఎప్పుడో ఒకసారి రెండు మూడు రోజులు సినిమా షూటింగ్ కు కేటాయిస్తాను అంటూ పవన్ కల్యాణ్ (Pawan kalyan ) చేసిన వ్యాఖ్యలతో ఆయన అభిమానుల్లో (Fans) కలవరం ఏర్పడుతోంది. ఎప్పుడో ఒకసారి రెండు…

“హిట్ 3″లో విలన్ గా రానా ?

స్టీరియోటైప్ యాక్టింగ్ కు దూరంగా ఉంటారు రానా (Rana daggubati). వర్సటైల్ గా తెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో హీరోగానే కాదు విలన్ గానూ నటించడం రానా ప్రత్యేకత. రానా ప్రస్తుతం రెండు…

నెట్ ఫ్లిక్స్ లోకి వస్తున్న విజయ్ సేతుపతి “మహారాజ”

విజయ్ సేతుపతి (Vijay sethupathi) సినిమాల్లో రిచ్ కంటెంట్ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన హీరోగా నటించిన 50వ సినిమా మహారాజ (maharaja) గత నెల థియేటర్స్ లోకి వచ్చి తెలుగులోనూ మంచి…

Actress Anuja: అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే.. లేటేస్ట్ లుక్ వైరల్..

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. ప్రతిభతోపాటు కాస్త అదృష్టం కూడా కలిస్తే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ వచ్చిన గుర్తింపును ఎక్కువ కాలం నిలబెట్టుకోవడమే అసలైన సవాలు. ఒక్క…

ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్ లో “సత్యభామ” ట్రెండింగ్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal agarwal) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సత్యభామ (Satyabhama) ఓటీటీలో జోరు చూపిస్తోంది. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలో (prim video) ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. అతి తక్కువ టైమ్…