Movie News

Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లకు చేరువలో కల్కి.. ఏడు రోజుల్లో ఎంత రాట్టిందంటే..

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి… ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల…

Brahmamudi, July 4th Episode: కళ్యాణ్, రాజ్‌లపై కోడి గుడ్లు, టమాటాలు.. అనామిక ఛాలెంజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కోర్టులో నుంచి బయటకు వస్తారు. నా వంతు ప్రయత్నం నేను చేశాను సర్. కానీ కళ్యాణ్ గారు అనామికను టార్చర్ పెట్టలేదని, తనే ఇదంతా కావాలని చేసినట్టు సాక్ష్యం ఏదైనా ఉందా? లాయర్ అడుగుతాడు. భార్యని…

Telugu Indian Idol Season 3: తను నవ్వుతుంటే అలా చూస్తూ ఉండిపోతా.. ఇండియన్ ఐడల్ షోలో విజయ్ దేవరకొండ.

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్‏లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయల కలల రాకూమారుడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. తాజాగా కల్కి సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన…

TOP 9 ET News: రోజుకు రూ.100 కోట్లు.. మొత్తంగా చూస్తే.. కుప్పలుగా కోట్లలో డబ్బులు

కల్కి మూవీ కలెక్షన్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. డే 1 వరల్డ్ వైడ్ దాదాపు 191 క్రోర్ గ్రాస్‌తో కలెక్షన్స్‌ షురూ చేసిన ఈ మూవీ.. పెర్ డే యావరేజ్‌గా.. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్‌ను రాబడుతూ వస్తోంది. కలెక్షన్స్‌ గ్రాఫ్‌…

ఇకపై నా కొడుకు వస్తాడు.. వారసుడిని రంగంలోకి దించిన లారెన్స్‌

ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్, నటుడు రాఘవ లారెన్స్‌ గురించి సినీ జనాలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమాలతో అభిమానులను అలరిస్తోన్న ఈ హీరో కష్టాల్లో ఉన్న వారికి తనవంతుగా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఒక సేవా ట్రస్టును…

Varalakshmi SarathKumar: గ్రాండ్‏గా వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్.. సందడి చేసిన సినీతారలు..

కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‏గా సినీరంగంలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి.. ఆ తర్వాత పవర్ ఫుల్ లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టేస్తుంది. ఎలాంటి…

గుడ్ న్యూస్.. తెరపైకి వస్తున్న జూనియర్ లయన్‌

టాలీవుడ్లో బాలయ్య స్టార్ హీరో..! నందమూరి లెగసీని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తన్న హీరో. అలాంటి స్టార్ హీరో వారసుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటే.. ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉండడం కామన్. అందరి చూపు ఆ వారసుడి మీదే ఉండడం వెరీ…

తప్పతాగి.. పిచ్చి పిచ్చిగా చేసి.. నెట్టింట హీరోయిన్ వీడియో వైరల్

బీ టౌన్‌లో సెలబ్రిటీల లైఫ్‌ స్టైలే కాస్త వేరుగా ఉంటుంది. రాత్రైతే మాత్రం.. పబ్స్‌ పార్టీస్‌.. రెస్టారెంట్స్‌ ముందు వీరి హంగామా ఎప్పుడూ ఉంటుంది. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం ఈ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్లు…

బిగ్ బాస్ 8లోకి ముగ్గురు.. ఇక షో దబిడి దిబిడే

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు చాలా మంది ఆడియన్స్ టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అందుకే అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టీవీ షోకు…

Kangana Ranaut: కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

గత నెలలో చండీగఢ్‌ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కుల్విందన్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు…