Movie News

అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు: SP

తిరుపతి జిల్లాలో నేటి నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. తన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది. ప్రతి సిటిజన్ ఎక్కడ నుంచైనా, ఆన్‌లైన్‌లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు.…

Sudheer Babu: సుధీర్ బాబు హీరోగా పాన్ ఇండియా లెవల్ మూవీ.. సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌

వైవిధ్య‌మైన చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న క‌థానా య‌కుడు సుధీర్ బాబు. న‌వ ద‌ళ‌ప‌తిగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఈయ‌న ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుంది. ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను…

మాస్టర్ ప్లాన్-2050ను తయారు చేయాలి: సీఎం

News July 1, 2024 వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.19 వేలు పలికింది. ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్(WH)…

Lakshmi Manchu: ఆసమయంలో కొన్నిరోజులు రామ్ చరణ్ ఇంట్లో ఉన్నాను.. మంచు లక్ష్మీ కామెంట్స్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా మంచు లక్ష్మీ సినిమా రంగంలోకి అడుగు పెట్టి నటిగా.. నిర్మాతగా రాణించిన విషయం తెలిసిందే. ఆమె నటిగా పలు సినిమాల్లో చేసి మెప్పించింది. అదేవిధంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనూ నటించి మెప్పించింది మంచువారమ్మాయి.…

అశ్వనీదత్, స్వప్న దత్ ఓ బావి తవ్వాలి: RGV

News July 1, 2024 దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 400కుపైగా పాయింట్లు లాభపడి 79,450 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 24,136 వద్ద కొనసాగుతోంది. ఐటీ స్టాక్స్ లాభాలను నమోదు చేయడం మార్కెట్లకు…

Tollywood: కల్కీ జోష్… ప్రారంభమైన 2 కొత్త సినిమాలు.. ఇవిగో వివరాలు

కల్కీ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో టాలీవుడ్ మంచి జోష్‌లో ఉంది. ఈ సినిమా కలెక్షన్లు మేకర్స్‌కు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన 2 సినిమాల షూటింగ్స్ నేడు షురూ అయ్యాయి. ‘యుఫోరియా’ అంటూ కొత్త…

ఎలక్టోరల్ బాండ్లు రద్దు.. చిక్కుల్లో 1300 కంపెనీలు!

News July 1, 2024 TG: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారానికై <<13542490>>దీక్ష<<>> చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శించేందుకు వచ్చిన…

చీరకట్టులో చక్కనమ్మ.. సుప్రీత లేటెస్ట్ ఫోటోలు.. ఫిదా అవుతున్న కుర్రాళ్ళు

Supritha4టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖా వాణి. చాలా సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో ఆమె నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కూతురు చాలా క్రేజ్ సొంతం…

AP టీడీపీ ఆఫీసులో పోలీసుల విచారణ

News July 1, 2024 SBI, ICICI క్రెడిట్ కార్డులకు చెందిన కొత్త రూల్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. SBI కార్డు ద్వారా జరిపే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్స్ రావు. క్రెడిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జీలను…

Brahmamudi, July 1st Episode: అనామికతో కళ్యాణ్ విడాకులు.. నీ మొగుడు పరువు నువ్వే తీస్తున్నావ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్‌ని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని అనామిక మీడియాలో చర్చ మొదలు పెడుతుంది. తనకు జరిగిన అన్యాయాన్ని అన్ని న్యూస్ ఛానెల్స్‌కి చెప్పి దొంగ ఏడుపులు చేస్తుంది. మీడియా కూడా అనామికకు జరిగిన అన్యాయాన్ని పెద్దదిగా…