Movie News

పుట్టినరోజు శుభాకాంక్షలు

News June 29, 2024 తేది: జూన్ 29, శనివారంజ్యేష్ఠముబ.అష్టమి: మధ్యాహ్నం 02:20 గంటలకుఉత్తరాభాద్ర: ఉదయం 08:49 గంటలకుదుర్ముహూర్తం: ఉదయం 05:38-06:30, ఉదయం 06:30-07:23 గంటల వరకువర్జ్యం: రాత్రి 08:11-09:42 వరకు

Asha Bhosle: ఆహా.. ఎంత గొప్ప దృశ్యం..! ఆశా భోస్లే కాళ్లు కడిగిన స్టార్ సింగర్ సోనూ నిగమ్

గాయని ఆశా భోస్లే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు ఆమె.. 1943లో ప్రారంభమైన ఆశా భోస్లే ప్రస్థానం…

రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు : RMKMM

ప్రయాణికుల తమ రిజర్వేషన్ టికెట్లను 8 రోజుల ముందస్తుగా చేసుకున్నట్లయితే రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరీరామ్ అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి…

Kalki 2898 AD: కల్కి సినిమా తీసింది అందుకోసం కాదు.. స్వప్నదత్‌ ఆసక్తికర పోస్ట్‌..

దాదాపు నాలుగేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న కల్కి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త అధ్యయనం లిఖిస్తోంది కల్కి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి టాక్‌…

TODAY HEADLINES

News June 28, 2024 AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, SKLM, VZM, VSP, అనకాపల్లి, కృష్ణా, NTR, పల్నాడు,…

Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీ.. ఇక రచ్చ రంబోలానే

బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. మంచి టీఆర్పీ తో ఈ సీజన్ దూసుకుపోయింది. ఇప్పటివరకు ఏడూ సీజన్స్, ఓ ఓటీటీ సీజన్ ను…

ALERT.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు

AP: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, అల్లూరి, KKD, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, SKLM, VZM, VSP, అనకాపల్లి, కృష్ణా, NTR, పల్నాడు, ప్రకాశం, NLR, నంద్యాల, YSR,…

Mahesh Babu: మహేష్ బాబు.. మీరు మారిపోయారు సార్.! రాజమౌళి కోసమేనా.?

మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను చూసి పోసాని అంటారు కదా..! ఇప్పుడు మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ ఇదే అనేలా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా కమిట్ అయ్యాక ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు…

‘కల్కి’ సెకండ్ పార్ట్‌లో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది: కమల్

News June 28, 2024 జులై 18-మొదటి షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సెకండ్ షిఫ్ట్‌లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 19-సెకండరీ గ్రేడ్ టీచర్ 20-SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ 22-స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 24-…

Shooting Update: తెలుగు స్టార్ హీరోస్ అందరూ షూటింగ్స్ లోనే బిజీ అయిపోయారు.?

రాజమౌళి సినిమా కమిటయ్యారు కాబట్టి ఇప్పట్లో మహేష్ బాబును సెట్స్‌లో చూడలేం.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే పవర్ తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా ఇంకొన్నాళ్లు కెమెరా ముందుకు రావడం కష్టమే.! రామ్ చరణ్ బ్రేక్స్ తీసుకుంటూ షూటింగ్‌కు…