Movie News

Deepika Padukone: 2006లోనే దీపికా తెలుగు సినిమాలో యాక్ట్ చేసిందా !!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్‌ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అద్భుత నటనతో అతి తక్కువ సమయంలోనే…

కప్ సాధించేందుకు రోహిత్ పూర్తి అర్హుడు: అక్తర్

T20 WC సాధించేందుకు రోహిత్ శర్మ పూర్తి అర్హుడని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. టెస్టు ఛాంపియన్ షిప్, ODI వరల్డ్ కప్ మిస్ అయిన భారత్‌కు పొట్టి కప్ నెగ్గే అర్హత కచ్చితంగా ఉందన్నారు. ‘ఏమాత్రం స్వార్థం…

కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ

ప్రభాస్‌ ద మోస్ట్ అవేటెడ్ మూవీ కల్కి రిలీజ్ అవుతున్న వేళ.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి.. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర సందడి చేశారు. ఐమాక్స్‌ ముందున్న బుజ్జి వెహికిల్ ఎక్కి ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ను చీరప్ చేశారు.…

ఆంధ్ర యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా

News June 28, 2024 తోటపల్లి జలాశయం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం 38,744 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో సీతానగరం, బలిజిపేట మండలాలలో 27…

సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి

వరుస సినిమాలతో అలరిస్తుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. 58 ఏళ్ల ఈ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై సల్మాన్‌ తండ్రి సలీమ్‌ఖాన్‌ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో…

తప్పిపోయిన యువకుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి: MLC

News June 28, 2024 ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతకళశాలతో శ్రీ స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్,…

ఎలా ఉన్న అమ్మాయిని.. ఎలా మార్చేశారు.! ఈ ఫొటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా.?

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా స్టార్ హీరోల సినిమాల్లో కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోతున్నారు. ఏకంగా హీరోలు,…

T20 WC ఫైనల్స్‌లోనూ సెంచరీ నమోదు కాకపోతే…

News June 28, 2024 ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898AD’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్లపై నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారిక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5కోట్లు రాబట్టినట్లు వెల్లడించింది. నాగ్ అశ్విన్…

Prabhas: కల్కి కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా..? ఎంత తీసుకున్నాడంటే..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‍గా దూసుకుపోతున్న చిత్రం కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ మూవీ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. కలియుగాంతానికి.. మహా భారతానికి లింక్ చేస్తూ…

HYD: విషాదం.. కుక్కల దాడిలో బాలుడి మృతి

News June 28, 2024 హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్‌ రూ. 132, విత్‌ స్కిన్ కిలో…