Tollywood: ఒకప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్.. కట్ చేస్తే.. ఇప్పుడు కుర్ర హీరోలకు చెమటలు పట్టిస్తోన్న స్టార్..
భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నిజానికి మలయాళీ హీరో అయినా ఇటు తెలుగు, తమిళంలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో అగ్ర నటుడిగా…