Movie News

కృష్ణా: రామోజీరావు సభకు వచ్చేవారికి పార్కింగ్ ఎక్కడంటే..

News June 27, 2024 రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించనున్నారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఇందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రధాన వేదిక, 10వేల మంది కూర్చునేలా మూడు…

Director Nag Ashwin: రూ.600 కోట్ల సినిమా తెరకెక్కించి అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్.. నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్..

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కి సినిమాకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ డబ్బులు, కేకలు, ఈలలతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. మహా భారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్తు కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీనివాసుడి దర్శనానికి 18 గంటల సమయం

News June 27, 2024 CM కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు 3రోజుల CBI కస్టడీ విధించడం తెలిసిందే. కాగా కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో…

అనంత జిల్లాలో హంపిలోని రథాన్ని పోలిన మరో రథం ఎక్కడుందో తెలుసా?`

News June 27, 2024 ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నుంచి వరకు ఈ నెల 30 వరకు అంతరాష్ట్ర సీనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన…

HYD మెట్రోలో ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ!

News June 27, 2024 AP: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం,…

SEMI FINAL: వారిని త్వరగా ఔట్ చేస్తేనే..

News June 27, 2024 AP: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం,…

Kalki 2898 AD: కల్కిలో కనిపించిన ఆ ఐదుగురు.. ఊహించని యాక్టర్స్.. రామ్ గోపాల్ వర్మ కూడా..

పాన్ ఇండియా బాక్సాఫఈస్ వద్ద కల్కి మేనియా కొనసాగుతుంది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కల్కి 2898 ఏడీ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మన పురాణాలను ఆధారంగా చేసుకుని కాశీ, కంప్లెక్స్, శంబల అనే మూడు మాయ ప్రపంచాలను సృష్టించాడు…

నెల్లూరు: ఐటీడీఏ పీవోపై జడ్పీ సీఈవో విచారణ

News June 27, 2024 నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ లా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 3 ఏళ్ల కోర్స్ విద్యార్థుల 5వ సెమిస్టర్, 5 సంవత్సరాల కోర్స్ విద్యార్థుల 3, 7, 9వ సెమ్‌ ఫలితాలు వెలువడినట్లు కళాశాల…

Tollywood: ఈ రెండు జళ్ల సీత.. సీరియల్లో పద్దతిగా.. కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు..

ప్రస్తుతం బుల్లితెరపై పరభాష నటీనటులే ఎక్కువగా కనిపిస్తున్నారు. కన్నడ, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది తారలు ఇప్పుడు తెలుగు సీరియల్స్‏లో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తమదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. యాక్టింగ్ నచ్చిచే చాలు భాషతో సంబంధం లేకుండా…

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ&రేటింగ్

News June 27, 2024 TG: సీఎం రేవంత్‌రెడ్డి రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు,…