ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఒకప్పటి సెన్సేషనల్ హీరోయిన్.. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఈరోజే స్క్రీన్‌పై దర్శనం
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈమె ఒకప్పటి అందాల నటి. 80-90s లలో తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున.. తమిళంలో రజినీకాంత్, కమల్…