Movie News

Jr.NTR: క్లాసికల్ డాన్స్‏తో కట్టిపడేసిన ఎన్టీఆర్.. ఎంత అందంగా చేస్తున్నాడో చూశారా..? చిన్ననాటి వీడియో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. మాస్ యాక్షన్ మూవీ అయినా.. లవ్ స్టోరీ అయినా తనదైన నటనతో మెప్పిస్తాడు. నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తనకంటూ…