Salaar: ఇండియన్ ఓటిటిలో “సలార్” భారీ రికార్డ్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సలార్” కోసం తెలిసిందే. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో…